Friday, December 31, 2010

bangaladumpa kurma(alu kurma)

కావాల్సిన పదార్దములు (In gradients):
బంగాళదుంపలు(Potatoes):1/2 kg (ఉడకబెట్టుకుని తొక్క తీసుకోని cubes గా కట్ చేసుకోవాలి)(Boil ,peel the skin and cut cubes)                       
ఉల్లిపాయలు( Onions):1  పెద్దది(పొడుగ్గా కట్ చేసుకోవాలి)(Cut Length wise)
చ్చిమిర్చి(Green chilli):3 
కరవేపాకు(Curry leaves):1  రెమ్మ(Few)
కారం(Chilli powder):1 spoon
పసుపు(Turmeric):pinch
ఉప్పు(Salt):1 spoon
ఆయిల్(Oil):5 spoons
పెరుగు(Yogurt):1 spoon
కొత్తిమీర(Coriander for garnish)
Biryani leaves:2
మసాలా పేస్టు:(For making masala paste):
ధనియాలు(Coriander seeds):1 /2 spoon
జీలకర్ర(cumin):1 /4 spoon
గసగసాలు(Poppy seeds):1 /2 spoon
yalakulu(cardamom):1                                                                 
దాల్చిన చెక్క(Cinnamon stick): 1 / 2 inch
లవంగాలు(Cloves):2 
పచ్చి కొబ్బరి(Fresh coconut):2 spoons
అంతా కలిపి పేస్టు లా చేసుకోవాలి.
(Make smooth  paste of masala ingredients)


తయారుచేసే విధానం (Preperation Method ) :
ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత బిర్యాని ఆకు,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కరవేపాకు  వేసుకుని వేయించుకోవాలి.


Heat oil in a pan ,add Biryani leaves ,onions,Green chilli ,curry leaves  combine one by one  and saute  for a minute .


ఉడికిన్చుకున్న బంగాళదుంపలు వేసుకుని పసుపు,కారం,ఉప్పు వేసి కలుపుకుని మసాలా పేస్టు కూడా వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి.(5 నిమిషాలు)


Then add  Potatoes ,turmeric,chilli powder ,salt and masala paste and combine well  then add  little  amount of water and place the lid  and cook for 5 minutes .



తర్వాత కూర దగ్గరకు అవుతుండగా 1 స్పూన్ పెరుగు వేసుకుని కలుపుకోవాలి.తర్వాత కొత్తిమీర వేసుకోవాలి.
Then add  yogurt and mix well  and cook  till the texture is thick and not watery .turn off heat and garnish with coriander leaves .


ఘుమ ఘుమ లాడే  బంగాళదుంప కుర్మా రెడీ .ఇది కొబ్బరి అన్నం లోకి,చపాతీ లోకి ,vegetable  పులావు
   లోకి చాల బావుంటుంది.


It will be good with Chapathis,coconut rice,vegetable pulao,veg biryani etc.





































   

1 comment:

  1. chala baga kudirindi vimala

    thanks a lot and lage rahoooooooooo

    ReplyDelete