కావలసిన పదార్దములు:
బెండకాయలు 1 /2 kg
ఎండురోయ్యలు 1 / 4 kg
టొమాటో 2 (పెద్దవి)
ఉల్లిపాయలు 1
పచ్చిమిర్చి 3
కారం 1 స్పూన్
ఉప్పు 1 స్పూన్
పసుపు చిటికెడు
దనియాల పొడి 1 /2 స్పూన్
ఆయిల్ 5 స్పూన్స్
తయారు చేసే విధానం:
ముందుగా పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి చక్రాలుగా కోసుకున్న బెండకాయల్ని వేసి fry చేసుకోవాలి
ఇలా చేసుకోవడము వలన జిగురు పోతుంది.అవి fry అయిన తరువాత అవి బౌల్ లోకి తీసుకుని అదే పాన్ లో మిగతాఆయిల్ వేసుకుని ఎండురోయ్యలు వేసుకుని ఫ్రీ చేసుకోవాలి.
తర్వాత ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి
అవి వేగిన తర్వాత టొమాటో వేసుకుని మగ్గించుకోవాలి
. తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసుకుని
తర్వాత ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి
అవి వేగిన తర్వాత టొమాటో వేసుకుని మగ్గించుకోవాలి
. తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసుకుని
ఉప్పు,కారం,పశుపు,ధనియాలపొడి వేసుకుని బాగా కలిపి కొద్దిగా నీళ్ళు పోసుకుని మూత పెట్టి(5 nimishalu) ఉడకనివ్వాలి .
మీరు కూడా ట్రై చేసి తిని ఎంజాయ్ చేయగలరని ఆశిస్తున్నా.